Monday, March 15, 2010

ఉగాది శుభాకాంక్షలు

Hi Friends....
 
 
 
జీవితం సకల అనుభూతుల సమ్మిశ్రమం
స్థితప్రజ్నాత అలవరుచుకోవడం వీవేకుల లక్షణం
అదే ఉగాది తెలిపే సందేశం..
 
 
మీరు చేపట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని మనశ్పూర్తిగా కోరుకుంటూ...
 
నూతన సంవత్సర శుభాకాంక్షలు..
 

 


No comments:

Post a Comment