అనుకోకుండా ... అతిచేరువగా .. కొన్ని పరిచయాలు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి ..
అది ఎంతగా అంటే ..కష్టానైన .. సుఖానైన ..బాదనైన .. సంతోషనైన .. లాభానైన .. నష్టానైన .. చివరికి ... నిజానైన .. అబధనైన .. నిర్భయంగా , నిష్కల్మషంగా , నిర్మొహమాటంగా ... చెప్పేస్తూ వుంటాం ...ఎందుకిలా అని ఎవరినా అడిగితె.?.. సమాదానం మాత్రం .. ఏమో .." కొందరు అంటున్నారు మనిషిలో సొంతం , బందం అన్న మాటకి ఈ రోజుల్లో అర్ధం లేదని ....కాని నేను చెబుతున్న "friend" అనే పేరుతో అవి శాశ్వతంగా మిగిలే వుంటాయి అని ........ !
No comments:
Post a Comment