Sunday, June 12, 2011

Love And Friend Ship Quote

గుండెల్లో దాగుండేది గుర్తుండిపోయే ప్రేమ...
కళ్ళలో దాగుండేది కనుమరుగావని ప్రేమ...
మనసులో దాగుండేది మధురమైన ప్రేమ...
నామన్సున దాగుండేది నిజమైన ప్రేమ...

కనులోని రూపమా
మనసులోని మౌనమా
చుపులోని భావమా
మాటలోని మధురిమ
స్నేహానికి ఒక చిరునామా
అది నీవే నా నేస్తమా .


@@@@@@@@@@@

స్నేహం ..
ఓ సాగర తీరం
ఓ చల్లని పవనం
ఓ వెచ్చని కిరణం
ఓ కోకిల గానం
ఓ మయూర నాట్యం
ఓ గులాబీల పరిమళం
అన్ని కలిగిన ప్రకృతి అందం నీ స్నేహం... నను మరువకు మా నేస్తం

Credit: Srivallika Sri

No comments:

Post a Comment